ISRO Chandrayaan 3 Successful Translunar Injection: నిన్న అర్ధరాత్రి మరో మైలురాయి
ABP Desam
Updated at:
01 Aug 2023 09:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచంద్రయాన్-3 ప్రయోగంలో ఇస్రో మరో కీలక మైలురాయి పూర్తి చేసుకుంది. నిన్న అర్ధరాత్రి..... ట్రాన్ లూనార్ ఇంజెక్షన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. అంటే చంద్రయాన్-3..... భూమి కక్ష్య వదిలి చంద్రుడి కక్ష్య దిశగా ప్రయాణం మొదలుపెట్టింది అన్నమాట.