Indias First Sologamy: తనను తనే పెళ్లి చేసుకున్న గుజరాత్ యువతి | ABP Desam
Indias First Sologamy సింపుల్ గా జరిగిపోయింది. గుజరాత్ కు చెందిన క్షమాబిందు అనే యువతి దేశంలోనే తొలి స్వీయ వివాహం చేసుకున్న యువతిగా నిలిచిపోయింది. తన స్నేహితురాళ్ల మధ్య హల్దీ, మెహందీ వేడుకలను కూడా చేసుకుంది క్షమా బిందు.S