Indian Coast Guard Feats: 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అదిరే విన్యాసాలు

Continues below advertisement

Vizag సాగరతీరంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. 46వ Rising Day సందర్భంగా.... తీరంలో దళాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నౌకలు, అత్యాధునిక హెలికాప్టర్లతో విన్యాసాలు చేశారు. నీటిలో చిక్కుకున్న వారిని చాకచక్యంగా హెలికాప్టర్ సాయంతో రక్షించడం ఆకట్టుకుంది. భారత పతాకాన్ని తీరంలో రెపరెపలాడించారు. ఈ విన్యాసాలు చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున వచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram