Indian Army's Kite Weapon | డ్రోన్లను గాల్లోనే నాశనం చేసే సైనికుడు
డ్రోన్స్..! బార్డర్స్ లో ఇప్పుడు ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. అంత పెద్ద ఆకాశంలో.. అది దగ్గరికి వచ్చే వరకు చూడలేం. చూసినా.. అది తక్కువ ఎత్తులో ఎగరడంతో.. అంత సులువుగా కాల్చలేం. టెక్నాలజీతో అడ్డుకోగలమా అంటే... ప్రస్తుతం ఉన్న రాడర్ టెక్నాలజీ అందుకు సరిపోదు. ఐతే.. ఈ సమస్యకు ఓ సూపర్ ఐడియాతో చెక్ పెట్టింది..ఇండియన్ ఆర్మీ. డ్రోన్స్ పని పట్టడానికి ఓ సూపర్ సోల్జర్ ను రంగంలోకి దించింది. ఆ సైనికుడి పేరు.. అర్జున్..! ఇంతకీ ఎవరో ఆయనెవరో మీకు తెలుసా