India’s role in the AI revolution | Rahul Gandhi: యూఎస్ సిలికాన్ వ్యాలీలో రాహుల్ ప్రసంగం
Continues below advertisement
అమెరికాలో పర్యటనలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ... సిలికాన్ వ్యాలీలో ఓ సదస్సులో పాల్గొన్నారు. AI రివల్యూషన్ లో ఇండియా పాత్ర ఏంటి, ఉద్యోగాలపై ఏఐ ఎంతవరకూ ప్రభావం చూపుతుంది వంటి అంశాలపై రాహుల్ మాట్లాడారు.
Continues below advertisement