India Matsya-6000 Samudrayaan Mission: మత్స్య-6000 ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?

Continues below advertisement

భారత్ మరో మహత్తర ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే చంద్రయాన్-3 విజయం, ఆదిత్య ఎల్-వన్ సక్సెస్ ఫుల్ లాంచ్ తర్వాత ఈసారి సముద్రాన్ని టార్గెట్ చేసింది. సముద్రగర్భాన్ని శోధించేందుకు సముద్రయాన్‌ పేరిట మానవసహిత సముద్రయాత్ర చేపట్టేలా సమాయత్తం అవుతోంది. 'మత్స్య - సిక్స్ తౌజండ్' పేరిట ఓ సబ్‌మెర్సిబుల్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram