India Bans Wheat Exports| గోధుమల ఎగుమతులను నిషేధించిన భారత్| @ABP Desam
Continues below advertisement
గోధుమ ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుండి గోధుమల ఎగుమతిని నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ధరలను నీయంత్రించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీస్కున్నట్లు గా తెలిపింది.
Continues below advertisement