IAF Personnel Dismantle & Reassemble A Jeep In 5 Minutes: ఎయిర్ ఫోర్స్ డే రిహార్సల్స్ లోసూపర్బ్ ఫీట్

Continues below advertisement

భారత వాయుసేన సిబ్బంది ఓ రేర్ ఫీట్ సాధించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఓ జీపును 5 నిమిషాల్లోనే విడదీసి మళ్లీ బిగించేశారు. అక్టోబర్ 8వ తేదీన ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ను ప్రయాగ్ రాజ్ లో నిర్వహించారు. అందులో భాగంగా నిర్వహించిన డ్రిల్ లోనే ఈ మారుతీ జిప్సీని ఐదే నిమిషాల్లోనే విడదీసి మళ్లీ బిగించేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram