Home Minister Amit Shah On Third Degree: థర్డ్ డిగ్రీపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
పోలీసుల థర్డ్ డిగ్రీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అసోం గువాహటిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ వర్సిటీకి అమిత్ షా గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించారు.