Holi Celebrations 2022: రంగుల్లో మునిగితేలుతున్న ప్రజలు | Holi 2022 Live | ABP Desam
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటూ రంగుల్లో మునిగితేలుతున్నారు. పిల్లలు, పెద్దలు అంతా ఒకేచోట కలిసి రంగులు చల్లుకుని హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యూత్ తో కలిసి పెద్దలు డీజే పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేస్తున్నారు. చిన్నా, పెద్దా, ఆడ, మగ.. అన్న తేడా లేకుండా అందరూ ఒక చోట చేరి పండుగ జరుపుకుంటున్నారు. వసంతకాలాన్ని రంగులతో ఆహ్వానిస్తూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు హోలీని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.
Tags :
Holi 2022 Happy Holi 2022 Holi Celebrations 2022 Holi Celebrations Weird Holic Elebration In Inida Holi Festival Inida 2022