High Court on BRS MLA poaching case | హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
Continues below advertisement
హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సింగింల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్.. సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Continues below advertisement
Tags :
Breaking News Telangana High Court Telugu News Pilot Rohit Reddy ABP Desam MLA Poaching Case Telangana High Court