Hevay Rains In Tamil Nadu | తమిళనాడును వణికిస్తున్న మరో తుపాన్ భయం | ABP Desam

Hevay Rains In Tamil Nadu :

మెున్న వచ్చిన మిగ్ జాం తుపాన్ ప్రభావంతో అతలాకుతలమైన తమిళనాడును మరో సారి వర్షం ముంచెత్తబోతుంది. రానున్న ఏడు రోజుల్లో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola