Groom Arrives On Helicopter On Wedding Day: Haryana లో వైరల్ అవుతున్న ఘటన | ABP Desam

పెళ్లి రోజున హెలికాప్టర్ లో వచ్చి.... తన తండ్రి కోరికను తీర్చాడు... హరియాణాకు చెందిన దీపక్ అనే కంప్యూటర్ టీచర్. అతని తండ్రి నేవీలో పనిచేస్తూ ఉంటారు. తన కుమారుడు.... పెళ్లి రోజున అమ్మాయిని హెలికాప్టర్ లో తీసుకురావాలని ఆయన కోరిక. పెళ్లి ఫిక్స్ అవగానే..... తండ్రి సాయంతో ఓ కంపెనీని అప్రోచ్ అయి హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడు. పెళ్లి రోజున ముండియా ఖేడా అనే గ్రామం నుంచి రెవారీ దాకా హెలికాప్టర్ లోనే వచ్చాడు.....దీపక్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola