India National flag designer పింగళి వెంకయ్యా జపాన్ వెంకయ్యా ఒకరేనా | Pingali Venkayya | ABP Desam

Continues below advertisement

Japanese భాషను అనర్గళంగా మాట్లాడే ఓ వ్యక్తి...వజ్రకరూర్ లో దొరికే వజ్రపురాళ్లపై పరిశోధనలు చేశారని మీకు తెలుసా. South Africa లో Mahatma Gandhi ని కలిసిన ఓ వ్యక్తి..మునగాల పరగణాలో పత్తి విత్తనాలపై ప్రయోగాలు చేశాడని తెలుసా. కొలంబోలో చదువుకుని మచిలీపట్నం నేషనల్ కాలేజీ లో లెక్చరర్ గా పని చేసిన ఓపెద్దాయనే,...కుర్రాడిగా ఉన్నప్పుడు భారత సైన్యంలో యోధుడిగా బోయర్ యుద్ధంలో పాల్గొన్నాడని విన్నారా. అసలివన్నీ చేసిన వ్యక్తి ...మన దేశ గౌరవాన్ని త్రివర్ణపతాకంలా మార్చి రెపరెపలాడించారని తెలుసా. ఎస్ మనం చెప్పుకున్న అన్ని పనులు చేసింది ఒక్కరే.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram