Five States Elections ABP C Voter Opinion Poll: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ల మొగ్గు ఎటువైపు..?

దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశమంతా అక్యురేట్ అంచనాలతో ఎంతో పేరు సంపాదించుకున్న ఏబీపీ సీ ఓటర్... మరోసారి ఓపినియన్ పోల్ తో మీ ముందుకు వచ్చింది. ఈ ఐదు రాష్ట్రాలు... అంటే తెలంగాణ, మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో... ఎలాంటి ఫలితాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు ఏబీపీ సీ ఓటర్ ఓపినియన్ పోల్ లో చూసేద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola