Fire Accident At a Hospital in Amritsar: గురునానక్ దేవ్ ఆసుపత్రిలో భారీ ప్రమాదం | ABP Desam
Continues below advertisement
Punjab లోని Amritsar లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. Gurunanak Dev ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణలేంటో ఈ వీడియోలో చూడండి.
Continues below advertisement