Fact Check | Did PM Modi Ignore Ramnath Kovind? : వైరల్ అవుతున్న వీడియోలో అసలు నిజమెంత..?| ABP Desam
Continues below advertisement
రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోదీ ఉద్దేశపూర్వకంగా ఆయనకు నమస్కారం చేయలేదంటూ విమర్శలు వస్తున్నాయి. అసలు జరిగింది ఏంటి..? మోదీ నిజంగానే కోవింద్ ను పట్టించుకోలేదా..?
Continues below advertisement