Elephant Stuck In Mud: నీటి కోసం వచ్చి బురదలో చిక్కుకుపోయిన ఏనుగు, మరి ఎలా కాపాడారు..?
Continues below advertisement
కర్ణాటక వ్యాప్తంగా ప్రస్తుతం తీవ్రమైన కరవు పరిస్థితుల వల్ల... కేవలం ప్రజలే కాదు... జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అడవుల్లోని నీటివనరులు ఎండిపోవటంతో, నీటి కోసం వెతుక్కుంటూ జంతువులన్నీ పట్టణాల్లోకి వచ్చేస్తున్నాయి. కొడగు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది.
Continues below advertisement