Delhi CM Arvind Kejriwal On Minor Murder: శాంతిభద్రతలపై ఆందోళనగా ఉందన్న కేజ్రీవాల్

దిల్లీలో దారుణాతి దారుణంగా ఓ మైనర్ ను హత్య చేసిన ఘటనపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. నిందితుడికి కఠినాతి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. దిల్లీలో శాంతిభద్రతలపై ఆందోళనగా ఉందని, లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టి సారించాలని కోరారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola