DCW Chairperson Swati Maliwal Molested Dragged: నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
దిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ను మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కాస్త దూరం కారులో ఈడ్చుకెళ్లాడు. ఆమె తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.