DAC Approved Buying 26 Rafale : ఫ్రాన్స్ పర్యటనలో ఆసక్తికరంగా ప్రధాని మోదీ రఫేల్ ఒప్పందం

Continues below advertisement

రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పారిస్ లో అడుగుపెట్టారు. మోదీ పారిస్ లో అడుగుపెట్టారో లేదో భారత రక్షణ శాఖ ప్రతిపాదనలను అప్రూవ్ చేస్తూ ఢిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ డీఏసీ ఆమోదం తెలిపింది. డీల్ ఏంటంటే ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ ఎం టైప్ యుద్ధవిమానాలు, మూడు స్కార్పీన్ శ్రేణి సబ్ మెరైన్స్..కొనుగోలు చేయాలని ఫిక్స్ అయ్యారు. మొత్తం రఫ్ గా 90వేల కోట్లు రూపాయలు ఖర్చవుంతుందని అంచనా. అయితే ఎంఓయూ కంప్లీట్ అయితే ఎగ్జాట్ ఫిగర్ ఎంతనేది తెలియదు. అయితే ఇప్పుడు ఇదే రఫేల్ యుద్ధవిమానాలపై బీజేపీ ఎదుర్కొన్న ఓ పెద్ద వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. చాలామంది విశ్లేషకులు రఫేల్ అనే పేరుతో బీజేపీ ఎదుర్కొన్న తలనొప్పులను గుర్తు చేస్తున్నారు. అసలు అంతలా బీజేపీకి సమస్యలా రఫేల్ ఒప్పందం ఏంటీ..దాని మీద జరిగిన వివాదం ఏంటీ..ఈ వీడియోలో సంక్షిప్తంగా తెలుసుకుందాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram