Congress Siddaramaiah Tattoo On Fan Chest: Karnataka Results ఇచ్చిన జోష్ లో శ్రేణులు
కర్ణాటక ఎన్నికల ఫలితాలు... కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేని జోష్ తీసుకొచ్చింది. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి.... సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే దిశగా కాంగ్రెస్ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇదిగో ఈయన కాంగ్రెస్ వీరాభిమాని. ఏకంగా సీఎం సిద్ధరామయ్య అంటూ గుండెల మీద పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.... సిద్ధరామయ్య సీఎం అవుతారా లేక డీకే శివకుమార్ అవుతారా అనేది ఇప్పటికీ ఉత్కంఠగానే ఉంది.
Tags :
Tattoo Telugu News Election Results ABP Desam Elections 2023 Karnataka Siddaramaiah Karnataka Election