Coimbatore's First Woman Bus Driver: MP Kanimozhi బస్సు ఎక్కినందుకే ఉద్యోగం పోయిందా..?
Continues below advertisement
ఇక్కడ బస్సు నడుపుతున్న ఈమె పేరు షర్మిల. తమిళనాడులోని కోయంబత్తూర్. ఆ జిల్లాలోనే తొలి మహిళా బస్ డ్రైవర్ గా ఈ మధ్యే రికార్డు సృష్టించింది. కానీ 2 రోజులు తిరిగేసరికి ఆ ఉద్యోగమే పోయింది. ఎందుకు..? అసలు ఏమైంది..?
Continues below advertisement