CM Mamata Banerjee Injured In Chopper Emergency Landing: హెలికాప్టర్ లో కుదుపులు, మమతకు గాయాలు
ABP Desam
Updated at:
28 Jun 2023 10:18 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపశ్చిమబంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..... మంగళవారం పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్.... ప్రతికూల వాతావరణం కారణంగా తీవ్ర కుదుపులకు లోనైంది.