CM Basavaraj Bommai Reacts On Karnataka Results: ఫలితాలు వచ్చాక విశ్లేషించుకుంటాం..!
Continues below advertisement
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ప్రధాని మోదీ, బీజేపీ కార్యకర్తలు శ్రమించినా సరే... మార్క్ అందుకోలేకపోయామని, పూర్తి ఫలితాలు వచ్చాక విశ్లేషించుకుంటామన్నారు.
Continues below advertisement