Chandrayaan 3 ISRO Activates Sleep Mode For Pragyaan Rover: నిద్రలోకి జారుకున్న రోవర్
Continues below advertisement
చంద్రయాన్ -3 మిషన్ లో భాగంగా చంద్రుడిపై గత 14 రోజులుగా పరిశోధనలు చేస్తున్న విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ తమ జైత్రయాత్రను విజయవంతంగా పూర్తి చేశాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అప్పగించిన పనులన్నీ ప్రగ్యాన్ రోవర్ విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచమంతటా ఇస్రో విజయాన్ని ఘనంగా చాటింది.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement