Chandrayaan-3 Completes Lunar Bound Manoeuvre: మరో ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న చంద్రయాన్-3
ABP Desam
Updated at:
16 Aug 2023 12:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టు మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. ఇవాళ మరోసారి ఫైరింగ్ ను విజయవంతంగా చేయడం ద్వారా... చంద్రయాన్-3 ను 153 బై 163 కిలోమీటర్ల ఆర్బిట్ లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.