Central Govt Notifies CAA Act 2019: నాలుగేళ్ల తర్వాత అమల్లోకి వచ్చిన సీఏఏ,ఎన్నికల ముందు కీలక నిర్ణయం

మరో నెల రోజుల్లోకే సార్వత్రిక ఎన్నికలు వచ్చేసిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019 నాటి పౌరసత్వ సవరణ చట్టాన్ని, అదే సీఏఏను కేంద్రం నోటిఫై చేసింది. దీంతో నాలుగేళ్ల తర్వాత చట్టం అమల్లోకి వచ్చినట్టయింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola