Bridge Collapses Second Time In Bihar: కుప్పకూలిన Aguwani Sultanganj Bridge

బిహార్ లో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటు చేసుకుంది. భాగల్ పూర్ లో నిర్మాణంలో ఉన్న అగువాని-సుల్తాన్ గంజ్ బ్రిడ్జ్ చూస్తుండగానే కుప్పకూలింది. ఈ బ్రిడ్జి కుప్పకూలడం ఇది రెండోసారి. ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న స్థానికులు తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంపై ప్రతిపక్షాలు.....బిహార్ సీఎం నితీశ్ కుమార్ పాలనను విమర్శిస్తున్నాయి. కమిషన్లు తీసుకునే సంస్కృతి... ఇలాంటి ప్రమాదాల వల్లే బయటపడుతుందన్నారు. బిహార్ లో వ్యవస్థలు కుప్పకూలుతున్నా సరే..... ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola