Breaking News | YouTube Channels Blocked: ఫేక్ న్యూస్, మార్ఫ్ డ్ వీడియోల ఎఫెక్ట్ ఇది..! | ABP Desam
Continues below advertisement
కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖ... 10 యూట్యూబ్ ఛానళ్లలోని 45 యూట్యూబ్ వీడియోలను ఐటీ రూల్స్ 2021 కింద బ్లాక్ చేసింది. మతవిద్వేష ప్రసంగాలు, మత కలహాలు పెంచేలా ఉన్న వీడియోలు, దేశ భద్రత, ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసే వీడియోలను బ్లాక్ చేసింది.
Continues below advertisement