Breaking News | Minister Naba Kishore Das Passes Away: కన్నుమూసిన మంత్రి నబా దాస్ | ABP Desam

ఒడిషా ఆరోగ్యశాఖ మంత్రి నబా దాస్ పై గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఆయన... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బ్రజరాజ్ నగర్ ప్రాంతంలో ఓ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. అయితే ఆయనపై కాల్పులు జరిపింది ASI గోపాల్ దాస్ అని తెలుస్తోంది. కానీ దానికి కల కారణమేంటో తెలియలేదు. వాహనం దిగుతున్న సమయంలో దండుగుడు కాల్పులు జరిపాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola