Breaking| Gyanvapi Mosque Survey Report: వారణాసి కోర్టు విచారణకు సుప్రీం బ్రేక్ | ABP Desam

Continues below advertisement

జ్ఞానవాపి మసీదులో నిర్వహించిన వీడియోగ్రఫీ సర్వే నివేదికను వారణాసి సివిల్ కోర్టులో సమర్పించారు. కోర్టు కమిషనర్ అజయ్ ప్రతాప్ సింగ్ మసీదులో తీసిన వీడియోను సీల్డ్ కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram