Biparjoy Cyclone Damaging Potential: నేటి సాయంత్రానికి తీరం దాటనున్న బిపోర్ జాయ్ తుపాను
బిపోర్ జాయ్ తుపానుపై గుజరాత్ ప్రభుత్వం అంతా అప్రమత్తంగా ఉంది. అందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలిచారు. నిరంతరం తుపాను పరిస్థితిని ముఖ్యమంత్రి నుంచి అందరూ సమీక్షిస్తున్నారు. ఇవాళ సాయంత్రం సమయానికి జఖౌ పోర్ట్ సమీపంలో అతి తీవ్ర తుపానుగా బిపోర్ జాయ్ తీరం దాటనుంది.