Bike Purchased with Coins | Tamil Nadu Youth Story: 2.6 లక్షల రూపాయల కాయిన్స్ తో బైక్ కొనుగోలు
Continues below advertisement
Tamil Nadu లోని Salem కు చెందిన Bhupathi అనే యువకుడు 2.6 లక్షల రూపాయల నాణాలు పోగి చేసి తన Dream Bike కొనుక్కున్నాడు. అతని కష్టం ఏంటో చూడండి.
Continues below advertisement