Bengaluru Road Rage Viral Video: ఆగకుండా అమ్మాయిని వెంబడించారు, చివరికి అరెస్ట్ అయ్యారు..!

Continues below advertisement

బెంగళూరులో భయానక ఘటన చోటు చేసుకుంది. కారులోని ఓ అమ్మాయిని స్కూటీపై పలువురు వెంబడించారు. ఆ వీడియో వైరల్ అవటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram