Battery Vehicle Blasts While Charging | Tragic Accident in TamilNadu | తండ్రీ కుమార్తెలు మృతి
Tamilnadu లోని Vellore జిల్లా చిన్నపూర్ బలరామ్ వీధిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఛార్జింగ్ లో ఉన్న Battery Vehicle పేలి తండ్రీకుమార్తెలు కన్నుమూశారు. రాత్రి Vehicle కి Charging పెట్టి తురై వర్మ పడుకున్నారు. అర్ధరాత్రి ఒంటిగంటకు అది ఒక్కసారిగా పేలటంతో తురై వర్మ, ఆయన కుమార్తె మోహన ప్రీతి కన్నుమూశారు.
Tags :
Battery Vehicle Accident In Tamilnadu Tamilnadu Battery Vehicle Accident Battery Vehicle Explodes While Charging