Ayodhya Ram Mandir Surya Tilak: అయోధ్యలో అద్భుతఘట్టం ఆవిష్కృతం.. పరవశించిపోయిన భక్తులు
ABP Desam
Updated at:
17 Apr 2024 02:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని బాలరాముడి నుదుటిపై సూర్యభగవానుడు తిలకం దిద్దాడు. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు.