లతా మంగేష్కర్ తో పని చేయడం నా అదృష్టం
లతా మంగేష్కర్ మరణం పట్ల ప్రముఖ సంగీత దర్శకుడు సంతాపం తెలిపారు. ఇది చాలా బాధాకరమైన రోజని వెల్లడించారు. తనతో కొన్ని పాటలకు పనిచేయడం రెహమాన్ అదృష్టంగా భావించారు. తనతో చేసిన ఓ పాట వల్ల సంగీతంపై తనకున్న అభిప్రాయాన్ని మార్చేసిందని చెప్పారు. లతా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ రెహమాన్ నివాళులర్పించారు.
Tags :
AR Rahman Lata Mangeshkar Lata Mangeshkar Death Ar Rahman Mourns Lataji Death Ar Rahman Tributes To Lata Mangeshkar