AP, TS Unite Against Centre: కేంద్రం వైఖరిని తప్పుబట్టిన YCP, TRS, TMC, DMK, MIM పార్టీలు| ABP Desam
ABP Desam
Updated at:
20 Jul 2022 10:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీలంక సంక్షోభానికి గల కారణాలు, వారి నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలను వివరించేందుకు కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. ఇందులో రాష్ట్రాల అప్పులను కేంద్రం ప్రస్తావించడంపై వివిధ పార్టీలు మండిపడ్డాయి.