Anant Ambani Radhika Merchant Pre Wedding: జాంనగర్ లో సెలబ్రిటీల హడావిడితో అంతా జాం.. జాం..!
Continues below advertisement
గుజరాత్ జాంనగర్ లో అంతా సందడే సందడి. ముకేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం మార్చ్ 3వ తేదీన జరగబోతోంది. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కోసం దేశవిదేశాల నుంచి అనేక రంగాలకు చెందిన ఎందరో సెలబ్రిటీలు జాంనగర్ కు తరలివస్తున్నారు.
Continues below advertisement