Anand Mahindra: తన జీవితంలోని ఓ ఘటన చెప్పి భారతదేశ గొప్పతనం చెప్పిన ఆనంద్ మహీంద్రా
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అటల్ బిహారీ వాజ్ పేయీ నాలుగో స్మారక ఉపన్యాసానికి ముఖ్య అతిథిగా వచ్చిన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.... భారతదేశ గొప్పదనం గురించి చెప్పారు.