Alphonso Mangoes For EMI: సెల్ ఫోన్స్, బైక్స్ లాగే మామిడిపళ్లు కూడా ఈఎంఐలో..!
అల్ఫోన్సో మామిడిపళ్లంటే ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ వేసవిలో వీటి ధరలు ఆకాశాన్నంటుతాయి. అందరికీ అందుబాటులో ఉండదు. దీన్ని ట్యాకిల్ చేసేందుకు పుణెకు చెందిన వ్యాపారవేత్త వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు.