Adhir Ranjan Chowdhury Slams Security Lapse : ఇదేనా పార్లమెంట్ కి ఉన్న హైలెవెల్ సెక్యూరిటీ.? అంటూ అధీర్ రంజన్ చౌదరి విమర్శలు
పార్లమెంటులో ఆగంతకులు ప్రవేశించిన ఘటనపై లోక్ సభలో విపక్షనేత అధీర్ రంజన్ చౌధురి మండిపడ్డారు. ఆగంతకులు లోక్ సభలోకి చొరబడితే ఎంపీలు ధైర్యం చేసి పట్టుకున్నారే తప్ప హైలెవెల్ సెక్యూరిటీ ఎక్కడున్నారు..ఏం చేస్తున్నారని అధీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags :
Parliament Winter Session Lok Sabha Security Breach Live Security Breach In Lok Sabha Indian Parliament Security Parliament Security Parliament Security Security Breach Adhir Ranjan Choudhary