ABP CVoter Opinion Poll Elections 2024: బీజేపీదే హవా అని ఏబీపీ సీఓటర్ ఓపినియన్ పోల్ అంచనా

Continues below advertisement

మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థుల పేర్లు ప్రకటించడంలో బిజీగా ఉన్నాయి. ఈసారి ఈశాన్య రాష్ట్రాలపై కాస్త ఆసక్తి నెలకొంది. అక్కడతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఫలితాలపై ఏబీపీ సీఓటర్ ఓపీనియన్ పోల్ నిర్వహించింది. ఆ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram