8 Former Indian Navy Officers Handed Death Penalty In Qatar: మోదీ జోక్యంపై కుటుంబీకుల విజ్ఞప్తి
Continues below advertisement
ఖతార్ లో మరణశిక్ష ఎదుర్కొంటున్న 8 మంది భారత నేవీ మాజీ అధికారుల్లో ఒకరి బంధువు అయిన కల్యాణ్ చక్రవర్తి విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టారు. స్పై చేశారన్న ఆధారాలే లేవని, వారు విడుదలయ్యేలా ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
Continues below advertisement