300 Crores Seized In IT Raids In Odisha Balangir: ఒడిశాలో ఐదు రోజుల పాటు ఐటీ రైడ్స్.. 300 కోట్లకుపైగా సీజ్.. బ్లాక్ మనీ చరిత్రలో ఇదే అత్యధికం
ఒడిశాలోని బాలంగీర్ జిల్లాలో అతిపెద్ద ఐటీ రైడ్స్ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. బల్దేవ్ సాహు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థ అయిన బౌద్ధ్ డిస్టిలరీస్ లో ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అఫీషియల్స్ రైడ్స్ చేపట్టారు. కట్టల కట్టల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అది ఎంత ఎక్కువ అంటే... స్వాధీనం చేసుకున్న డబ్బంతా లెక్కపెట్టడానికి ఐదు రోజులు పట్టింది.