3 Year Old Rescued From Borewell In Bihar Nalanda: 5 గంటలు శ్రమించాక బాలుడు సురక్షితం
ABP Desam
Updated at:
23 Jul 2023 07:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబిహార్ లో ఓ మూడేళ్ల బాలుడు మృత్యువును జయించాడు. నలంద జిల్లాలో పొలాల్లో ఆడుకుంటుండగా.... ఈ బాలుడు 40 అడుగుల లోతైన బోర్ వెల్ లో పడిపోయాడు. సుమారు ఐదు గంటల పాటు తీవ్రంగా శ్రమించిన అనంతరం బాలుడ్ని సురక్షితంగా బయటకు తీశారు.