ఓమిక్రాన్ దెబ్బకు తీర్మానించిన గ్రామ పెద్దలు
Continues below advertisement
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రన్ కేసు నమోదు అయ్యింది. ఇటీవల దుబాయ్ నుండి స్వగ్రామానికి వచ్చిన పిట్ల చంద్రం అనే వ్యక్తికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో, వైద్యులు అతన్ని హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన వైద్యాధికారుల బృందం తాజాగా చంద్రం కుటుంబ సభ్యులకు టెస్టులను నిర్వహించగా చంద్రం భార్య మరియు అతని తల్లికి కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది.దీనితో స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామంలో 10 రోజుల పాటు లాక్డౌన్ విధించారు
Continues below advertisement