Coronavirus Gathering Guidelines: తప్పకుండా వెళ్లాల్సిన ఫంక్షన్ అయితే ఇది కచ్చితంగా పాటించాలి
కరోనా టైం లో తప్పకుండా వెళ్లాల్సిన ఫంక్షన్స్ ఉంటే , గుంపులుగా వెళ్లొద్దని డాక్టర్ విష్ణున్ రావు అన్నారు. కొంతమంది తర్వాత ఇంకొంత మంది వెళ్తే మంచిదని, వెళ్లినా కూడా ఎక్కువ సేపు అక్కడే ఉండకుండా కొంచెం సమయం ఉండి వచ్చేయాలని సూచించారు. అంతే కాకుండా జనాలు ఎక్కువున్న ప్రదేశాలకు వెళ్లకపోటమే మంచిదని చెప్పారు.