Cervical Cancer Symptoms: సర్వైకల్ కేన్సర్ వస్తే మరణం తప్పదా | ABP Desam

Continues below advertisement

Cervical Cancer Symptoms |

సర్వైకల్ కేన్సర్... మహిళల్లో అత్యధికంగా కనిపిస్తున్న కేన్సర్లో నాలుగో రకం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 5 లక్షలకు పైగా సర్వైకల్ కేన్సర్ బాధితులు పెరుగుతున్నారు. అసలు సర్వైకల్ కేన్సర్ ఎందుకొస్తుంది, దాని లక్షణాలేంటి, ఎలా నిర్థారించుకోవాలి, దీనికి చికిత్స ఉందా అనేది ఈ వీడియోలో చూద్దాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram